నువ్వు బ్రతికేది మహా ఐతే 60 సంవత్సరాలు. అందులో సగ

"నువ్వు బ్రతికేది మహా ఐతే 60 సంవత్సరాలు. అందులో సగం జీవితం వాళ్ళు మంచోళ్లు, చెడ్డోళ్లు అని చెప్పుకుని గడిపేస్తే ఇంకేం బ్రతుకుతావు?? నువ్వు ఆనందంగా ఉండటానికి దారులు వెతుక్కోకు, నువ్వు వెళ్లే దారిలో నీ ఆనందాన్ని వెతుక్కో.... అప్పుడే నీ జీవితానికి ఒక అర్ధం.... లేదు నేను దారులే వెతుకుతా అని అనుకుంటే అప్పటికే నీ జీవితం అయిపోద్ది .."

 నువ్వు బ్రతికేది మహా ఐతే  60 సంవత్సరాలు. అందులో సగం జీవితం వాళ్ళు మంచోళ్లు, చెడ్డోళ్లు అని చెప్పుకుని  గడిపేస్తే ఇంకేం బ్రతుకుతావు?? నువ్వు ఆనందంగా ఉండటానికి  దారులు వెతుక్కోకు,  నువ్వు  వెళ్లే దారిలో నీ  ఆనందాన్ని  వెతుక్కో.... అప్పుడే నీ జీవితానికి ఒక అర్ధం....  లేదు నేను దారులే వెతుకుతా అని అనుకుంటే అప్పటికే నీ జీవితం అయిపోద్ది 

..

నువ్వు బ్రతికేది మహా ఐతే 60 సంవత్సరాలు. అందులో సగం జీవితం వాళ్ళు మంచోళ్లు, చెడ్డోళ్లు అని చెప్పుకుని గడిపేస్తే ఇంకేం బ్రతుకుతావు?? నువ్వు ఆనందంగా ఉండటానికి దారులు వెతుక్కోకు, నువ్వు వెళ్లే దారిలో నీ ఆనందాన్ని వెతుక్కో.... అప్పుడే నీ జీవితానికి ఒక అర్ధం.... లేదు నేను దారులే వెతుకుతా అని అనుకుంటే అప్పటికే నీ జీవితం అయిపోద్ది ..

life

People who shared love close

More like this

Trending Topic