#2YearsOfNojoto ఎన్ని విద్యలు నేర్చినా ఎంత కృషిచేస | తెలుగు Video

"#2YearsOfNojoto ఎన్ని విద్యలు నేర్చినా ఎంత కృషిచేసినా అదృష్టం కలిసిరానంతవరకూ మనిషి ఒడుదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది.ప్రతి మనిషి జీవితంలోనూ తప్పక అదృష్టం ఓసారి వచ్చి తొంగి చూస్తుంది.దాన్ని నిలబెట్టుకుంటే నిలుస్తుంది.అహంకారంతో విర్రవీగితే,వెనుదిరిగి కనుమరుగవుతుంది. ©VADRA KRISHNA "

#2YearsOfNojoto ఎన్ని విద్యలు నేర్చినా ఎంత కృషిచేసినా అదృష్టం కలిసిరానంతవరకూ మనిషి ఒడుదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది.ప్రతి మనిషి జీవితంలోనూ తప్పక అదృష్టం ఓసారి వచ్చి తొంగి చూస్తుంది.దాన్ని నిలబెట్టుకుంటే నిలుస్తుంది.అహంకారంతో విర్రవీగితే,వెనుదిరిగి కనుమరుగవుతుంది. ©VADRA KRISHNA

#2YearsOfNojoto *వ్యాసుడు(సంస్కృత భారతంలో)

People who shared love close

More like this

Trending Topic