HUSBAND: ప్రతి ఎత్తు వంపు ఆనందమే... ప్రతి ఒంపు సొ | తెలుగు Love

"HUSBAND: ప్రతి ఎత్తు వంపు ఆనందమే... ప్రతి ఒంపు సొంపు సుగంధమే... ప్రతి మలుపు మకరందమే... నీలో ఎన్నిసార్లు ప్రయాణించిన అలుపు రాదు, నిన్ను ఎంత చదివిన తనివి తీరదు.... WIFE: నా వొంపుసొంపుల మధ్య నీ తిరగలి ప్రయాణాలు.. గుచ్చుకుట్టున్నై పిలగా నీ కోరమీసాలు.. కోతి చేష్టలతో కొలతలు కనిపెట్టుదువా.. అల్లరి పనులతో నన్నేలుకుందువా.. సారి సారి నను చదవగ రావోయి, నీ అలసట తీర్చ నేనున్ననోయి...😉 ©Reddy awesome"

 HUSBAND: ప్రతి ఎత్తు వంపు ఆనందమే... 
ప్రతి ఒంపు సొంపు సుగంధమే...
ప్రతి మలుపు మకరందమే...
నీలో ఎన్నిసార్లు ప్రయాణించిన అలుపు రాదు,
 నిన్ను ఎంత చదివిన తనివి తీరదు....
WIFE: నా వొంపుసొంపుల మధ్య నీ తిరగలి ప్రయాణాలు..
గుచ్చుకుట్టున్నై పిలగా నీ కోరమీసాలు.. 
కోతి చేష్టలతో కొలతలు కనిపెట్టుదువా..
అల్లరి పనులతో నన్నేలుకుందువా..
సారి సారి నను చదవగ రావోయి,
నీ అలసట తీర్చ నేనున్ననోయి...😉

©Reddy awesome

HUSBAND: ప్రతి ఎత్తు వంపు ఆనందమే... ప్రతి ఒంపు సొంపు సుగంధమే... ప్రతి మలుపు మకరందమే... నీలో ఎన్నిసార్లు ప్రయాణించిన అలుపు రాదు, నిన్ను ఎంత చదివిన తనివి తీరదు.... WIFE: నా వొంపుసొంపుల మధ్య నీ తిరగలి ప్రయాణాలు.. గుచ్చుకుట్టున్నై పిలగా నీ కోరమీసాలు.. కోతి చేష్టలతో కొలతలు కనిపెట్టుదువా.. అల్లరి పనులతో నన్నేలుకుందువా.. సారి సారి నను చదవగ రావోయి, నీ అలసట తీర్చ నేనున్ననోయి...😉 ©Reddy awesome

,#CoupleGoals,#wife,#husband,#sweetlove

People who shared love close

More like this

Trending Topic