అప్పుడప్పుడు నేను ఓడిపోతుంటాను అయినా అదో అవ్యక్తమై | తెలుగు Poetry Vid

"అప్పుడప్పుడు నేను ఓడిపోతుంటాను అయినా అదో అవ్యక్తమైన ఆనందం ఎప్పుడూ ఓడిపోయినా ఇంకా ఆనందమే ఎందుకంటే అది నీ గెలుపవుతుంది కాబట్టి గెలిచినప్పటి నీ చిరునవ్వుల సమూహాలు ఎప్పటికీ నీకు నాకు మధ్య అనుబంధాల ఆనవాళ్ళు నా మనసు ఆక్రమణకు గురైనప్పటినుంచి ఇప్పటి దాక క్షణాలన్నీ జ్ఞాపకాల ఆనవాళ్ళే నిత్యం నన్ను వెంటాడే నీ నగుమోమును ఒక్క క్షణమైనా తుడిపేద్దామంటే కాలం ఒప్పుకోవడం లేదు ఎంతగా అంటే నేను ఆందోళనలో అద్దంలో చూసుకున్న చిరునవ్వుల నీ ప్రతిబింబమే ఇప్పుడిప్పుడే నాకూ అర్ధమవుతుంది నేను పూర్తిగా నిన్ను నన్ను చేసుకున్నానని ©gopi kiran "

అప్పుడప్పుడు నేను ఓడిపోతుంటాను అయినా అదో అవ్యక్తమైన ఆనందం ఎప్పుడూ ఓడిపోయినా ఇంకా ఆనందమే ఎందుకంటే అది నీ గెలుపవుతుంది కాబట్టి గెలిచినప్పటి నీ చిరునవ్వుల సమూహాలు ఎప్పటికీ నీకు నాకు మధ్య అనుబంధాల ఆనవాళ్ళు నా మనసు ఆక్రమణకు గురైనప్పటినుంచి ఇప్పటి దాక క్షణాలన్నీ జ్ఞాపకాల ఆనవాళ్ళే నిత్యం నన్ను వెంటాడే నీ నగుమోమును ఒక్క క్షణమైనా తుడిపేద్దామంటే కాలం ఒప్పుకోవడం లేదు ఎంతగా అంటే నేను ఆందోళనలో అద్దంలో చూసుకున్న చిరునవ్వుల నీ ప్రతిబింబమే ఇప్పుడిప్పుడే నాకూ అర్ధమవుతుంది నేను పూర్తిగా నిన్ను నన్ను చేసుకున్నానని ©gopi kiran

People who shared love close

More like this

Trending Topic