పవిత్రమైన నిప్పు ఎంత వాస్తవమో, పునీతమైన నేల ఎంత వ | తెలుగు Poetry Vide

"పవిత్రమైన నిప్పు ఎంత వాస్తవమో, పునీతమైన నేల ఎంత వాస్తవమో, పులకితమయిన నీరు ఎంత వాస్తవమో, ప్రచండమైన వాయువెంత వాస్తవమో.... నాలో నీ ఉనికి అంత వాస్తవం.... నాలో నీ అస్తిత్వం అంత వాస్తవం.... నాలో చెలరేగే నీ ఆలోచనలన్నీ వాస్తవం.... నాకు నేనుగా లేనన్నదీ వాస్తవం.... నువ్వున్నవనే నేనున్నాను అన్నదీ వాస్తవం.... కానీ నువ్వే స్వప్నమేమో అని భయం.....j ©gopi kiran "

పవిత్రమైన నిప్పు ఎంత వాస్తవమో, పునీతమైన నేల ఎంత వాస్తవమో, పులకితమయిన నీరు ఎంత వాస్తవమో, ప్రచండమైన వాయువెంత వాస్తవమో.... నాలో నీ ఉనికి అంత వాస్తవం.... నాలో నీ అస్తిత్వం అంత వాస్తవం.... నాలో చెలరేగే నీ ఆలోచనలన్నీ వాస్తవం.... నాకు నేనుగా లేనన్నదీ వాస్తవం.... నువ్వున్నవనే నేనున్నాను అన్నదీ వాస్తవం.... కానీ నువ్వే స్వప్నమేమో అని భయం.....j ©gopi kiran

People who shared love close

More like this

Trending Topic