చిరంజీవి మాచర్ల.

చిరంజీవి మాచర్ల. Lives in Karimnagar, Telangana, India

writting is only addiction i have

  • Latest
  • Popular
  • Video

Without success and money men are the loneliest creatures. ©చిరంజీవి మాచర్ల.

#ఆలోచనలు  Without success and money men are the loneliest creatures.

©చిరంజీవి మాచర్ల.

Without success and money men are the loneliest creatures. ©చిరంజీవి మాచర్ల.

12 Love

నిజాయితీ తెలివి తక్కువ తనం అయిపోతుంది,మోసం తెలివి అవుతుంది.మాయ మాటలకు, అబద్ధాలకు గౌరవం పెరుగుతుంది, నిజానికి,నిష్కపటానికి ఆదరణ తరిగిపోతుంది, ముంచడానికి పొగిడే వాడికి పట్టం కడుతున్నారు,మంచి కోరి కఠినంగా మాట్లాడే వాడిని పక్కన పెడుతున్నారు,విచ్చలవిడిగా బతికేవాడికి సంపదలు, సన్మానాలు, విచక్షణ తో బతికే వాడికి సమస్యలు, అవమానాలు ఇవే కలికాలపు వైపరీత్యాలు, నువ్వు నడిచే దారిలో ధర్మం ఉన్నప్పుడు నువ్వు దేని కోసం, ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు. ©చిరంజీవి మాచర్ల.

#సమాజం  నిజాయితీ తెలివి తక్కువ తనం అయిపోతుంది,మోసం తెలివి అవుతుంది.మాయ మాటలకు, అబద్ధాలకు గౌరవం పెరుగుతుంది, నిజానికి,నిష్కపటానికి ఆదరణ తరిగిపోతుంది, ముంచడానికి పొగిడే వాడికి పట్టం కడుతున్నారు,మంచి కోరి కఠినంగా మాట్లాడే వాడిని పక్కన పెడుతున్నారు,విచ్చలవిడిగా బతికేవాడికి సంపదలు, సన్మానాలు,
విచక్షణ తో బతికే వాడికి సమస్యలు, అవమానాలు ఇవే కలికాలపు వైపరీత్యాలు,  నువ్వు నడిచే దారిలో ధర్మం ఉన్నప్పుడు నువ్వు దేని కోసం, ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు.

©చిరంజీవి మాచర్ల.

నిజాయితీ తెలివి తక్కువ తనం అయిపోతుంది,మోసం తెలివి అవుతుంది.మాయ మాటలకు, అబద్ధాలకు గౌరవం పెరుగుతుంది, నిజానికి,నిష్కపటానికి ఆదరణ తరిగిపోతుంది, ముంచడానికి పొగిడే వాడికి పట్టం కడుతున్నారు,మంచి కోరి కఠినంగా మాట్లాడే వాడిని పక్కన పెడుతున్నారు,విచ్చలవిడిగా బతికేవాడికి సంపదలు, సన్మానాలు, విచక్షణ తో బతికే వాడికి సమస్యలు, అవమానాలు ఇవే కలికాలపు వైపరీత్యాలు, నువ్వు నడిచే దారిలో ధర్మం ఉన్నప్పుడు నువ్వు దేని కోసం, ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు. ©చిరంజీవి మాచర్ల.

10 Love

Raise your voice, other wise loose your values ©చిరంజీవి మాచర్ల.

#ఆలోచనలు  Raise your voice, other wise loose your values

©చిరంజీవి మాచర్ల.

Raise your voice, other wise loose your values ©చిరంజీవి మాచర్ల.

14 Love

చేతల్లో సాయం చేయలేనప్పుడు మాటల్లో సానుభూతి చూపించకూడదు. సానుభూతి, జాలి వంటివి మనిషిని మరింత దిగజారుస్తాయి. ©చిరంజీవి మాచర్ల.

#ఆలోచనలు  చేతల్లో సాయం చేయలేనప్పుడు
మాటల్లో సానుభూతి చూపించకూడదు.
సానుభూతి, జాలి వంటివి మనిషిని మరింత దిగజారుస్తాయి.

©చిరంజీవి మాచర్ల.

చేతల్లో సాయం చేయలేనప్పుడు మాటల్లో సానుభూతి చూపించకూడదు. సానుభూతి, జాలి వంటివి మనిషిని మరింత దిగజారుస్తాయి. ©చిరంజీవి మాచర్ల.

17 Love

లక్ష్యం కోసం ప్రయత్నించే వాడి బతుకు,గాలిలో తాడు మీద నడిచినట్టే ఉంటుంది,కొంతమంది వాడు ఎప్పుడు కింద పడితే చూసి నవ్వుకుందామా అని చూస్తారు, ఇంకొంతమంది వాడు ఎక్కడ నడక పూర్తి చేస్తాడా అని భయంతో చూస్తారు, కాని నడిచే వాడు మాత్రం తన ప్రతి అడుగులో గెలుపు ని మాత్రమే చూస్తాడు. ©చిరంజీవి మాచర్ల.

#ఆలోచనలు  లక్ష్యం కోసం ప్రయత్నించే వాడి బతుకు,గాలిలో తాడు మీద నడిచినట్టే ఉంటుంది,కొంతమంది వాడు ఎప్పుడు కింద పడితే చూసి నవ్వుకుందామా అని చూస్తారు, ఇంకొంతమంది వాడు ఎక్కడ నడక పూర్తి చేస్తాడా అని భయంతో చూస్తారు, కాని నడిచే వాడు మాత్రం తన ప్రతి అడుగులో గెలుపు ని మాత్రమే చూస్తాడు.

©చిరంజీవి మాచర్ల.

లక్ష్యం కోసం ప్రయత్నించే వాడి బతుకు,గాలిలో తాడు మీద నడిచినట్టే ఉంటుంది,కొంతమంది వాడు ఎప్పుడు కింద పడితే చూసి నవ్వుకుందామా అని చూస్తారు, ఇంకొంతమంది వాడు ఎక్కడ నడక పూర్తి చేస్తాడా అని భయంతో చూస్తారు, కాని నడిచే వాడు మాత్రం తన ప్రతి అడుగులో గెలుపు ని మాత్రమే చూస్తాడు. ©చిరంజీవి మాచర్ల.

13 Love

ఒక వ్యక్తి గొప్పతనం గెలవడం,ఓడడంలో ఉండదు, ఎన్ని సార్లు ఓడిపోయిన గెలుపు కోసం చేసే పోరాటంలో మాత్రమే ఉంటుంది. ©చిరంజీవి మాచర్ల.

#ఆలోచనలు  ఒక వ్యక్తి గొప్పతనం గెలవడం,ఓడడంలో ఉండదు, ఎన్ని సార్లు ఓడిపోయిన గెలుపు కోసం చేసే పోరాటంలో మాత్రమే ఉంటుంది.

©చిరంజీవి మాచర్ల.

ఒక వ్యక్తి గొప్పతనం గెలవడం,ఓడడంలో ఉండదు, ఎన్ని సార్లు ఓడిపోయిన గెలుపు కోసం చేసే పోరాటంలో మాత్రమే ఉంటుంది. ©చిరంజీవి మాచర్ల.

15 Love

Trending Topic