Sai Kiran Kanukurthi

Sai Kiran Kanukurthi Lives in Hyderabad, Telangana, India

నేను బ్రతకడానికి రాయట్లేదు చనిపోయి కూడా బ్రతకడానికి రాస్తున్న Writer:@kanukurthi_saikiran Self Writer @unfollower984 Next Story #TorchBoy

https://www.facebook.com/Unfollower984/

  • Latest
  • Popular
  • Video

ఒక్కోసారి మన ఒంటరి తనం కూడా అందంగానే ఉంటుంది

#Life_experience  ఒక్కోసారి మన ఒంటరి తనం కూడా  
అందంగానే  ఉంటుంది

ఒక్కోసారి మన ఒంటరి తనం కూడా అందంగానే ఉంటుంది

9 Love

మధురమైన క్షణాలన్నీ మనసుకి దగ్గరగానే ఉంటాయి

 మధురమైన క్షణాలన్నీ మనసుకి దగ్గరగానే ఉంటాయి

మధురమైన క్షణాలన్నీ మనసుకి దగ్గరగానే ఉంటాయి

7 Love

7 Love

కొందరి అనాలోచిత చేష్టలు ఉరి శిక్ష కంటే కఠినంగా ఉంటాయి

 కొందరి అనాలోచిత చేష్టలు
 ఉరి శిక్ష కంటే 
కఠినంగా ఉంటాయి

కొందరి అనాలోచిత చేష్టలు ఉరి శిక్ష కంటే కఠినంగా ఉంటాయి

2 Love

నా ప్రతి ఆలోచన నువ్వైనప్పుడు నా ఆవేదన కూడా నువ్వే అవ్వాలి కదా

 నా ప్రతి ఆలోచన
 నువ్వైనప్పుడు 
నా ఆవేదన కూడా నువ్వే
 అవ్వాలి కదా

నా ప్రతి ఆలోచన నువ్వైనప్పుడు నా ఆవేదన కూడా నువ్వే అవ్వాలి కదా

2 Love

విప్లవానికి కలవాల్సింది పిడికిలి మాత్రమే కాదు ప్రతి మనిషి ఆలోచన మనం చేసే ప్రతి చర్య ఉద్యమంలో ఒక కొత్త జీవానికి ఆయువు పోయాలి సమాలోచనతో చేసే ప్రతి పని జనాలని సంఘటితం చేసేలా ఉండాలి.. అదే ఉద్యమ లక్ష్యం✊

 విప్లవానికి కలవాల్సింది పిడికిలి 
మాత్రమే కాదు 
ప్రతి మనిషి ఆలోచన 
మనం చేసే ప్రతి చర్య ఉద్యమంలో
 ఒక కొత్త జీవానికి  ఆయువు పోయాలి 
సమాలోచనతో చేసే ప్రతి పని జనాలని 
సంఘటితం చేసేలా ఉండాలి..
అదే ఉద్యమ లక్ష్యం✊

Trending Topic