Nojoto Shayari
  • Latest
  • Popular
  • Video
#షాయారీ #2YearsOfNojoto  #2YearsOfNojoto ఎన్ని విద్యలు నేర్చినా ఎంత కృషిచేసినా అదృష్టం కలిసిరానంతవరకూ మనిషి ఒడుదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది.ప్రతి మనిషి జీవితంలోనూ తప్పక అదృష్టం ఓసారి వచ్చి తొంగి చూస్తుంది.దాన్ని నిలబెట్టుకుంటే నిలుస్తుంది.అహంకారంతో విర్రవీగితే,వెనుదిరిగి కనుమరుగవుతుంది.

©VADRA KRISHNA

#2YearsOfNojoto *వ్యాసుడు(సంస్కృత భారతంలో)

108 View

#ప్రేరణ #2YearsOfNojoto  #2YearsOfNojoto  అసాధ్యం"వీలుపడదు"(నో)అనే మాట అనడం నేర్చుకోకపోతే మనం చాలా చిక్కుల్లో పడతాం.ఎందుకంటే"అతి మంచితనం" 'అతి చెడ్డది'. కాబట్టి చేయని పెద్దమనిషి చేయలేడు సరే...కానీ ఎప్పుడూ చేసే పెద్దమనిషికేం పోయే కాలం వచ్చింది?అని నిష్టూరం!

©VADRA KRISHNA

#2YearsOfNojoto *అలెగ్జాండర్ మోక్లారెన్

126 View

#సస్పెన్స్ #2YearsOfNojoto  #2YearsOfNojoto చెవిటి భర్త ,గుడ్డి భార్యల వైవాహిక సంబంధం బలంగా ఉంటుంది.

©VADRA KRISHNA

#2YearsOfNojoto *షేక్ స్పియర్

162 View

#భయానక #2YearsOfNojoto  #2YearsOfNojoto దేశ దేశాల సామెతలు:-
~~~~~~~~~~~~~~~~~~
•గొర్రెలా వంద సంవత్సరాలు కాదు.సింహాలా ఒక్కరోజు జీవించు-ఇటాలియన్ సామెత

•ముందు చూపు లేని వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి లోకి రాడు-జపనీస్ సామెత

•మూర్ఖులు తనకు తెలిసింది నిజమని నమ్ముతారు-రష్యా సామెత

©VADRA KRISHNA

#2YearsOfNojoto

117 View

#2YearsOfNojoto #gajal  #2YearsOfNojoto 

















ग़ज़ल 


12122 - 12122 - 12122 - 12122
अभी अभी तो मिली हैं नज़रें, अभी ये चाहत नई नई है।
निगाह   भर  के हमें  वो  देखे,  हुई  इनायत नई नई है।

तुम्हें मिली है जहां की दौलत, हमारे हिस्से में बेरुखी है, 
जह़न में उठता है दर्द मेरे,अभी ये आदत नई नई है।

सुना तुम्हारे हैं और आशिक, मगर मुझे तो तुम्हीं मिले हो,
बड़ी ही सिद्दत से तुमको चाहा, हुई मुहब्बत नई नई है।

वफ़ा के बदले दी बेवफ़ाई, तुम्हें हमारी न याद आई,
चले हो गैरों से दिल लगाने, तुम्हारी कुर्बत नई नई है।

उमा ये दुनिया तो मतलबी है, यहां पे चाहत सही नहीं है,
हमें न मालूम हो सका है, हमारी उल्फ़त नई नई है।

©Uma Vaishnav

#gajal

392 View

#2YearsOfNojoto Ashu bhi aata hi dard bhi chupana parta ya donia h sahab yha jabardasti muskurana bhi parta ha ©Kuldeep Singh

#2YearsOfNojoto  #2YearsOfNojoto Ashu bhi aata hi dard bhi chupana parta ya donia h sahab yha jabardasti muskurana bhi parta ha

©Kuldeep Singh
Trending Topic