జీవన విధానం జీవిత లక్ష్యం ఈ ప్రపంచానికి నేర్పించిన | తెలుగు Quotes

"జీవన విధానం జీవిత లక్ష్యం ఈ ప్రపంచానికి నేర్పించిన గురువు శ్రీ కృష్ణుడు... భగవద్గీత ద్వారా మానవాలిని ఉద్దరించిన జగద్గురువు శ్రీ కృష్ణుడు... ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి... ఈ ప్రపంచంతో ఎంతలో ఉండాలి అని వైరాగ్యాన్ని నేర్పించే గ్రంథం, సకల శాస్త్రాలని క్షుణ్ణంగా వివరించే సాంకేతిక గ్రంథం భగవద్గీత... గోవర్ధనోద్దారా... గోసంరక్షకా... గోవిందా... జగద్రక్షకా... జగదేక వీరా... జగద్గురువా... కస్తూరి తిలకా... కరతలే వేణువు... తలలో నెమలి పింఛం... సిరసా వందనం... కృష్ణం వందే జగద్గురుం ©Uday‌(Unique Ultimate Unlimited)"

 జీవన విధానం జీవిత లక్ష్యం ఈ ప్రపంచానికి నేర్పించిన గురువు శ్రీ కృష్ణుడు...  భగవద్గీత ద్వారా మానవాలిని ఉద్దరించిన జగద్గురువు శ్రీ కృష్ణుడు... ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి... ఈ ప్రపంచంతో ఎంతలో ఉండాలి అని వైరాగ్యాన్ని నేర్పించే గ్రంథం, సకల శాస్త్రాలని క్షుణ్ణంగా వివరించే సాంకేతిక గ్రంథం భగవద్గీత...
గోవర్ధనోద్దారా... గోసంరక్షకా... గోవిందా... జగద్రక్షకా... జగదేక వీరా... జగద్గురువా... కస్తూరి తిలకా... కరతలే వేణువు... తలలో నెమలి పింఛం... సిరసా వందనం... కృష్ణం వందే జగద్గురుం

©Uday‌(Unique Ultimate Unlimited)

జీవన విధానం జీవిత లక్ష్యం ఈ ప్రపంచానికి నేర్పించిన గురువు శ్రీ కృష్ణుడు... భగవద్గీత ద్వారా మానవాలిని ఉద్దరించిన జగద్గురువు శ్రీ కృష్ణుడు... ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి... ఈ ప్రపంచంతో ఎంతలో ఉండాలి అని వైరాగ్యాన్ని నేర్పించే గ్రంథం, సకల శాస్త్రాలని క్షుణ్ణంగా వివరించే సాంకేతిక గ్రంథం భగవద్గీత... గోవర్ధనోద్దారా... గోసంరక్షకా... గోవిందా... జగద్రక్షకా... జగదేక వీరా... జగద్గురువా... కస్తూరి తిలకా... కరతలే వేణువు... తలలో నెమలి పింఛం... సిరసా వందనం... కృష్ణం వందే జగద్గురుం ©Uday‌(Unique Ultimate Unlimited)

People who shared love close

More like this

Trending Topic