Uday‌(Unique Ultimate Unlimited)

Uday‌(Unique Ultimate Unlimited)

  • Latest
  • Popular
  • Video

White నీవు అడిగింది ఆ దేవుడు నీకు అనుకున్న క్షణంలో ఇవ్వక పోవచ్చు‌... కానీ నీకు ఏది అవసరమో ఏది ఆరోగ్యకరమో తగిన సమయంలో ఇస్తాడు... మన వ్యూహాలు కుంచితమేమో కానీ ఆ పరమాత్మ వ్యూహం ఇంకా విశిష్టమైనది, విలువైనది.. ©Uday‌(Unique Ultimate Unlimited)

#GoodMorning #Quotes  White నీవు అడిగింది ఆ దేవుడు నీకు అనుకున్న క్షణంలో ఇవ్వక పోవచ్చు‌... కానీ నీకు ఏది అవసరమో  ఏది ఆరోగ్యకరమో తగిన సమయంలో ఇస్తాడు... మన వ్యూహాలు కుంచితమేమో కానీ ఆ పరమాత్మ వ్యూహం ఇంకా విశిష్టమైనది, విలువైనది..

©Uday‌(Unique Ultimate Unlimited)

#GoodMorning

13 Love

White ఒక అశాస్వితమైన మనిషి ఈ లోకంలో ఇంకొక అశాస్వితమైన మనిషి శాస్వితమని నమ్మి ఆ భ్రమతో బ్రతకడంలో ఎంత వింతగా ఉందో కదా... కానీ అది భ్రమ అని తెలిసేలోపలే శాస్వితమైనది ఏదో తెలియకుండా అంతమైపోవడంలో ఎంత అజ్ణాణం దాగిఉందో... ఈ లోకంలో ఒక్క భగవంతుడు మాత్రమే శాస్వతమైనది నిత్యమైనది... ఆలోచించి ఆచరించి చూడు అంతటా అన్నిటా ఆ అంతర్యామి అయిన శక్తి దాగి ఉన్నది‌... ఆ శక్తిని ఏమని ఎలా ఆరాధించినా నీకు అర్థం చేసుకొగలిగితే అగుపిస్తుంది... తెలిసితే మోక్షము ... తెలియకుంటే భంధము ©Uday‌(Unique Ultimate Unlimited)

#Ganesh_chaturthi #Quotes  White ఒక అశాస్వితమైన మనిషి ఈ లోకంలో ఇంకొక అశాస్వితమైన మనిషి శాస్వితమని నమ్మి ఆ భ్రమతో బ్రతకడంలో ఎంత వింతగా ఉందో కదా... కానీ అది భ్రమ అని తెలిసేలోపలే శాస్వితమైనది ఏదో తెలియకుండా అంతమైపోవడంలో ఎంత అజ్ణాణం దాగిఉందో... ఈ లోకంలో ఒక్క భగవంతుడు మాత్రమే శాస్వతమైనది నిత్యమైనది... ఆలోచించి ఆచరించి చూడు అంతటా అన్నిటా ఆ అంతర్యామి అయిన శక్తి  దాగి ఉన్నది‌... ఆ శక్తిని ఏమని ఎలా ఆరాధించినా నీకు అర్థం చేసుకొగలిగితే అగుపిస్తుంది... తెలిసితే మోక్షము ... తెలియకుంటే భంధము

©Uday‌(Unique Ultimate Unlimited)

నిన్నటి భాధ మరవాలి ఆంజనేయా... రేపటి భయం పోవాలి హనుమా‌.‌... నిత్యం ఘర్షణలు సంఘర్షణల ఈ జీవితం సామరస్యాన్ని శాంతాన్ని కలిగించు కపీశా‌‌‌‌... రుద్రావతారా ఋషి పూజితా... నిత్యం నాలోనే ఉండి కొండంత బలాన్ని ఇవ్వు ఎల్లవేలలా .... ఓం శ్రీ అంజనేయం... ©Uday‌(Unique Ultimate Unlimited)

#hanumanjayanti #Quotes  నిన్నటి భాధ మరవాలి ఆంజనేయా... రేపటి భయం పోవాలి హనుమా‌.‌... నిత్యం ఘర్షణలు సంఘర్షణల ఈ జీవితం సామరస్యాన్ని శాంతాన్ని కలిగించు కపీశా‌‌‌‌... రుద్రావతారా ఋషి పూజితా... నిత్యం నాలోనే ఉండి కొండంత బలాన్ని ఇవ్వు ఎల్లవేలలా .... ఓం శ్రీ అంజనేయం...

White కొన్ని జ్ణాపకాలని తలచి కనులు తడి అవ్వాలిసిందే.. కాలిపోయిన కలలుగా మిగిలిపోవాలిసిందే కానీ తిరిగిరాని క్షణాలు అవి... అప్పుడే ఆ క్షణాలు అశాస్వితమని తెలిసిఉంటే బాగుండు కదా... ఆ మధుర క్షణాలే శాస్వితమని అనుకుంటం కదా అదే అజ్ఞాణం ... ఈ లోకంలో ఏ సుఖం శాస్వితం కాదు... ఈ లోకంలో ఏ దుఃఖం శాస్వితం కాదు... ©Uday‌(Unique Ultimate Unlimited)

#Sad_Status #Quotes  White కొన్ని జ్ణాపకాలని తలచి కనులు తడి అవ్వాలిసిందే.. కాలిపోయిన కలలుగా  మిగిలిపోవాలిసిందే కానీ తిరిగిరాని క్షణాలు అవి... అప్పుడే ఆ క్షణాలు అశాస్వితమని తెలిసిఉంటే బాగుండు కదా... ఆ మధుర క్షణాలే శాస్వితమని అనుకుంటం కదా అదే అజ్ఞాణం ... ఈ లోకంలో ఏ సుఖం శాస్వితం కాదు... ఈ లోకంలో ఏ దుఃఖం శాస్వితం కాదు...

©Uday‌(Unique Ultimate Unlimited)

#Sad_Status

15 Love

జీవన విధానం జీవిత లక్ష్యం ఈ ప్రపంచానికి నేర్పించిన గురువు శ్రీ కృష్ణుడు... భగవద్గీత ద్వారా మానవాలిని ఉద్దరించిన జగద్గురువు శ్రీ కృష్ణుడు... ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి... ఈ ప్రపంచంతో ఎంతలో ఉండాలి అని వైరాగ్యాన్ని నేర్పించే గ్రంథం, సకల శాస్త్రాలని క్షుణ్ణంగా వివరించే సాంకేతిక గ్రంథం భగవద్గీత... గోవర్ధనోద్దారా... గోసంరక్షకా... గోవిందా... జగద్రక్షకా... జగదేక వీరా... జగద్గురువా... కస్తూరి తిలకా... కరతలే వేణువు... తలలో నెమలి పింఛం... సిరసా వందనం... కృష్ణం వందే జగద్గురుం ©Uday‌(Unique Ultimate Unlimited)

#Quotes  జీవన విధానం జీవిత లక్ష్యం ఈ ప్రపంచానికి నేర్పించిన గురువు శ్రీ కృష్ణుడు...  భగవద్గీత ద్వారా మానవాలిని ఉద్దరించిన జగద్గురువు శ్రీ కృష్ణుడు... ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి... ఈ ప్రపంచంతో ఎంతలో ఉండాలి అని వైరాగ్యాన్ని నేర్పించే గ్రంథం, సకల శాస్త్రాలని క్షుణ్ణంగా వివరించే సాంకేతిక గ్రంథం భగవద్గీత...
గోవర్ధనోద్దారా... గోసంరక్షకా... గోవిందా... జగద్రక్షకా... జగదేక వీరా... జగద్గురువా... కస్తూరి తిలకా... కరతలే వేణువు... తలలో నెమలి పింఛం... సిరసా వందనం... కృష్ణం వందే జగద్గురుం

Trending Topic