White ఒక అశాస్వితమైన మనిషి ఈ లోకంలో ఇంకొక అశాస్విత | తెలుగు Quotes

"White ఒక అశాస్వితమైన మనిషి ఈ లోకంలో ఇంకొక అశాస్వితమైన మనిషి శాస్వితమని నమ్మి ఆ భ్రమతో బ్రతకడంలో ఎంత వింతగా ఉందో కదా... కానీ అది భ్రమ అని తెలిసేలోపలే శాస్వితమైనది ఏదో తెలియకుండా అంతమైపోవడంలో ఎంత అజ్ణాణం దాగిఉందో... ఈ లోకంలో ఒక్క భగవంతుడు మాత్రమే శాస్వతమైనది నిత్యమైనది... ఆలోచించి ఆచరించి చూడు అంతటా అన్నిటా ఆ అంతర్యామి అయిన శక్తి దాగి ఉన్నది‌... ఆ శక్తిని ఏమని ఎలా ఆరాధించినా నీకు అర్థం చేసుకొగలిగితే అగుపిస్తుంది... తెలిసితే మోక్షము ... తెలియకుంటే భంధము ©Uday‌(Unique Ultimate Unlimited)"

 White ఒక అశాస్వితమైన మనిషి ఈ లోకంలో ఇంకొక అశాస్వితమైన మనిషి శాస్వితమని నమ్మి ఆ భ్రమతో బ్రతకడంలో ఎంత వింతగా ఉందో కదా... కానీ అది భ్రమ అని తెలిసేలోపలే శాస్వితమైనది ఏదో తెలియకుండా అంతమైపోవడంలో ఎంత అజ్ణాణం దాగిఉందో... ఈ లోకంలో ఒక్క భగవంతుడు మాత్రమే శాస్వతమైనది నిత్యమైనది... ఆలోచించి ఆచరించి చూడు అంతటా అన్నిటా ఆ అంతర్యామి అయిన శక్తి  దాగి ఉన్నది‌... ఆ శక్తిని ఏమని ఎలా ఆరాధించినా నీకు అర్థం చేసుకొగలిగితే అగుపిస్తుంది... తెలిసితే మోక్షము ... తెలియకుంటే భంధము

©Uday‌(Unique Ultimate Unlimited)

White ఒక అశాస్వితమైన మనిషి ఈ లోకంలో ఇంకొక అశాస్వితమైన మనిషి శాస్వితమని నమ్మి ఆ భ్రమతో బ్రతకడంలో ఎంత వింతగా ఉందో కదా... కానీ అది భ్రమ అని తెలిసేలోపలే శాస్వితమైనది ఏదో తెలియకుండా అంతమైపోవడంలో ఎంత అజ్ణాణం దాగిఉందో... ఈ లోకంలో ఒక్క భగవంతుడు మాత్రమే శాస్వతమైనది నిత్యమైనది... ఆలోచించి ఆచరించి చూడు అంతటా అన్నిటా ఆ అంతర్యామి అయిన శక్తి దాగి ఉన్నది‌... ఆ శక్తిని ఏమని ఎలా ఆరాధించినా నీకు అర్థం చేసుకొగలిగితే అగుపిస్తుంది... తెలిసితే మోక్షము ... తెలియకుంటే భంధము ©Uday‌(Unique Ultimate Unlimited)

#Ganesh_chaturthi

People who shared love close

More like this

Trending Topic