బుద్ధ జయంతి శుభాకాంక్షలు..
గతాన్ని తలచుకోవడం మానేయాలి.
భవిష్యత్తు గురించి కలల కనడం పక్కనపెట్టి..
ప్రస్తుత వర్తమాన కాలంపై మనసును పెట్టాలి....
మన శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే వస్తుంది.
కానీ మన మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారీ మరణం సంభవిస్తుంది.
©Naresh Chandra
#BudhhaPurnima