Naresh Chandra

Naresh Chandra

  • Latest
  • Popular
  • Video

మనది అనుకున్నప్పుడు ఎంత దూరమైన నడవాలి ఎంత దురానైన భరించాలి అదే అసలైన ప్రేమ నేస్తం !! ©Naresh Chandra

 మనది అనుకున్నప్పుడు ఎంత దూరమైన నడవాలి ఎంత దురానైన భరించాలి

అదే అసలైన ప్రేమ నేస్తం !!

©Naresh Chandra

మనది అనుకున్నప్పుడు ఎంత దూరమైన నడవాలి ఎంత దురానైన భరించాలి అదే అసలైన ప్రేమ నేస్తం !! ©Naresh Chandra

16 Love

మనది అనుకున్నప్పుడు ఎంత దూరమైన నడవాలి ఎంత దురానైన భరించాలి అదే అసలైన ప్రేమ నేస్తం !! ©Naresh Chandra

#happypromiseday  మనది అనుకున్నప్పుడు ఎంత దూరమైన నడవాలి ఎంత దురానైన భరించాలి

అదే అసలైన ప్రేమ నేస్తం !!

©Naresh Chandra

మనిషిని మనిషిగా ఇష్టపడటమే ప్రేమ !! ©Naresh Chandra

#కవిత్వం  మనిషిని మనిషిగా ఇష్టపడటమే ప్రేమ !!

©Naresh Chandra

మనిషిని మనిషిగా ఇష్టపడటమే ప్రేమ !! ©Naresh Chandra

15 Love

మనం కొందరి జీవితంలో కొంత వరకు మాత్రమే స్పెషల్ గా ఉంటాం ఎంత వరకు అంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ దొరికే వరకు మాత్రమే.!! ©Naresh Chandra

#కవిత్వం #Remember  మనం కొందరి జీవితంలో కొంత వరకు మాత్రమే స్పెషల్ గా ఉంటాం 

ఎంత వరకు అంటే

వాళ్ళకి బెస్ట్ ఆప్షన్

దొరికే వరకు మాత్రమే.!!

©Naresh Chandra

#Remember

10 Love

బుద్ధ జయంతి శుభాకాంక్షలు.. గతాన్ని తలచుకోవడం మానేయాలి. భవిష్యత్తు గురించి కలల కనడం పక్కనపెట్టి.. ప్రస్తుత వర్తమాన కాలంపై మనసును పెట్టాలి.... మన శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే వస్తుంది. కానీ మన మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారీ మరణం సంభవిస్తుంది. ©Naresh Chandra

#ప్రేరణ #BudhhaPurnima  బుద్ధ జయంతి శుభాకాంక్షలు..
గతాన్ని తలచుకోవడం మానేయాలి. 
భవిష్యత్తు గురించి కలల కనడం పక్కనపెట్టి.. 
ప్రస్తుత వర్తమాన కాలంపై మనసును పెట్టాలి....
మన శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే వస్తుంది.
కానీ మన మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారీ మరణం సంభవిస్తుంది.

©Naresh Chandra

పరిస్థితులు ఎంత దారుణంగానైన ఉండనీ అవకాశాలను సృష్టించుకుంటు ముందు వెళ్ళు ! నువ్వు ముందుకు వేసే అడుగు భయంతో కాని, నా వల్ల కాదు అనే ఆలోచనతో కాకుండా నా వల్ల అయ్యేది అనే ధృడ సంకల్పంతో ముందు వెళ్ళు విజయం నీదే! ©Naresh Chandra

#నాలెడ్జ్  #SAD  పరిస్థితులు ఎంత దారుణంగానైన ఉండనీ అవకాశాలను సృష్టించుకుంటు ముందు వెళ్ళు ! నువ్వు ముందుకు వేసే అడుగు భయంతో కాని, నా వల్ల కాదు అనే ఆలోచనతో కాకుండా నా వల్ల అయ్యేది అనే ధృడ సంకల్పంతో ముందు వెళ్ళు విజయం నీదే!

©Naresh Chandra

#SAD

16 Love

Trending Topic