గ్రహణం అనుకోకు కమ్మేస్తే మాస్క్ నీ ముఖచంద్రబింబం

"గ్రహణం అనుకోకు కమ్మేస్తే మాస్క్ నీ ముఖచంద్రబింబం వివక్ష అనుకోకు పాటిస్తే నీ తోటివారి సామాజిక దూరం గృహమే కదా స్వర్గ సీమ అనుకోవడమే ఉత్తమం ఉండాలి నీ చేతులు శుభ్రం ఉంచాలి నీ పరిసరాలు పరిశుభ్రం తెలిసి నీ వల్ల ఎవరికి సోకిన రోగం పరిహారం చేయగలవా ఆ పాపం సఫాయి అన్న కి సలాం కొట్టి, పోలీస్ సార్ మాట కి కట్ట్టుబడి, డాక్టర్ గారి సలహాలకి విలువిచ్చి నిలిచి పోలేవా ఈ క్షణం పెద్ద త్యాగాలను కోరుకోవట్లేదు ఈ యుద్ధం నిలిచిపోయిన వారే గెలిచే వింత పరుగు పందం గడిచిపోయినా ప్రతి పొరపాటు కావాలి గుణపాఠం నీ ఒక్కడిది కాదు ఈ పోరాటం నీతో పాటు పోరాడుతుంది మానవాళి సమస్తం నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం నీ నుండి కోరేది కేవలం నీ సహకారం భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహన"

 గ్రహణం అనుకోకు కమ్మేస్తే మాస్క్ నీ ముఖచంద్రబింబం 
వివక్ష అనుకోకు పాటిస్తే నీ తోటివారి సామాజిక దూరం 
గృహమే కదా స్వర్గ సీమ అనుకోవడమే ఉత్తమం
ఉండాలి నీ చేతులు శుభ్రం  
ఉంచాలి నీ పరిసరాలు పరిశుభ్రం 
తెలిసి నీ వల్ల ఎవరికి సోకిన రోగం 
పరిహారం చేయగలవా ఆ పాపం 
సఫాయి అన్న కి సలాం కొట్టి, పోలీస్ సార్ మాట కి కట్ట్టుబడి, 
డాక్టర్ గారి సలహాలకి విలువిచ్చి 
నిలిచి పోలేవా ఈ క్షణం 
పెద్ద త్యాగాలను కోరుకోవట్లేదు ఈ యుద్ధం
నిలిచిపోయిన వారే గెలిచే వింత పరుగు పందం 
గడిచిపోయినా ప్రతి పొరపాటు కావాలి గుణపాఠం 
నీ ఒక్కడిది కాదు ఈ పోరాటం 
నీతో పాటు పోరాడుతుంది మానవాళి సమస్తం 
నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం 
నీ నుండి కోరేది కేవలం నీ సహకారం 
భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం 
కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం
ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం 
ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం 
చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం 
చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహన

గ్రహణం అనుకోకు కమ్మేస్తే మాస్క్ నీ ముఖచంద్రబింబం వివక్ష అనుకోకు పాటిస్తే నీ తోటివారి సామాజిక దూరం గృహమే కదా స్వర్గ సీమ అనుకోవడమే ఉత్తమం ఉండాలి నీ చేతులు శుభ్రం ఉంచాలి నీ పరిసరాలు పరిశుభ్రం తెలిసి నీ వల్ల ఎవరికి సోకిన రోగం పరిహారం చేయగలవా ఆ పాపం సఫాయి అన్న కి సలాం కొట్టి, పోలీస్ సార్ మాట కి కట్ట్టుబడి, డాక్టర్ గారి సలహాలకి విలువిచ్చి నిలిచి పోలేవా ఈ క్షణం పెద్ద త్యాగాలను కోరుకోవట్లేదు ఈ యుద్ధం నిలిచిపోయిన వారే గెలిచే వింత పరుగు పందం గడిచిపోయినా ప్రతి పొరపాటు కావాలి గుణపాఠం నీ ఒక్కడిది కాదు ఈ పోరాటం నీతో పాటు పోరాడుతుంది మానవాళి సమస్తం నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం నీ నుండి కోరేది కేవలం నీ సహకారం భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహన

#lockdown

People who shared love close

More like this

Trending Topic