Funsy flimsy

Funsy flimsy

  • Latest
  • Popular
  • Video

చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం వీచే ఈ పవనం చేర్చును నిన్ను భావితరాల నీరాజనాల తీరం నీ పైనే భారం నీవే ఆధారం

#గుండె  చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం 
కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం 
వీచే ఈ పవనం చేర్చును నిన్ను 
భావితరాల నీరాజనాల తీరం 
నీ పైనే భారం 
నీవే ఆధారం

ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం వీచే ఈ పవనం చేర్చును నిన్ను భావితరాల నీరాజనాల తీరం నీ పైనే భారం నీవే ఆధారం

#గుండె  ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం 
ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం 
చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం 
చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం 
కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం 
వీచే ఈ పవనం చేర్చును నిన్ను 
భావితరాల నీరాజనాల తీరం 
నీ పైనే భారం 
నీవే ఆధారం

నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం నీ నుండి కోరేది కేవలం నీ సహకారం భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం వీచే ఈ పవనం చేర్చును నిన్ను భావితరాల నీరాజనాల తీరం నీ పైనే భారం నీవే ఆధారం

#గుండె  నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం 
నీ నుండి కోరేది కేవలం నీ సహకారం 
భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం 
కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం
ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం 
ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం 
చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం 
చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం 
కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం 
వీచే ఈ పవనం చేర్చును నిన్ను 
భావితరాల నీరాజనాల తీరం 
నీ పైనే భారం 
నీవే ఆధారం

పెద్ద త్యాగాలను కోరుకోవట్లేదు ఈ యుద్ధం నిలిచిపోయిన వారే గెలిచే వింత పరుగు పందం గడిచిపోయినా ప్రతి పొరపాటు కావాలి గుణపాఠం నీ ఒక్కడిది కాదు ఈ పోరాటం నీతో పాటు పోరాడుతుంది మానవాళి సమస్తం నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం నీ నుండి కోరేది కేవలం నీ సహకారం భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం వీచే ఈ పవనం చేర్చును నిన్ను భావితరాల నీరాజనాల తీరం నీ పైనే భారం నీవే ఆధారం

#గుండె  పెద్ద త్యాగాలను కోరుకోవట్లేదు ఈ యుద్ధం
నిలిచిపోయిన వారే గెలిచే వింత పరుగు పందం 
గడిచిపోయినా ప్రతి పొరపాటు కావాలి గుణపాఠం 
నీ ఒక్కడిది కాదు ఈ పోరాటం 
నీతో పాటు పోరాడుతుంది మానవాళి సమస్తం 
నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం 
నీ నుండి కోరేది కేవలం నీ సహకారం 
భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం 
కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం
ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం 
ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం 
చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం 
చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం 
కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం 
వీచే ఈ పవనం చేర్చును నిన్ను 
భావితరాల నీరాజనాల తీరం 
నీ పైనే భారం 
నీవే ఆధారం

తెలిసి నీ వల్ల ఎవరికి సోకిన రోగం పరిహారం చేయగలవా ఆ పాపం సఫాయి అన్న కి సలాం కొట్టి, పోలీస్ సార్ మాట కి కట్ట్టుబడి, డాక్టర్ గారి సలహాలకి విలువిచ్చి నిలిచి పోలేవా ఈ క్షణం పెద్ద త్యాగాలను కోరుకోవట్లేదు ఈ యుద్ధం నిలిచిపోయిన వారే గెలిచే వింత పరుగు పందం గడిచిపోయినా ప్రతి పొరపాటు కావాలి గుణపాఠం నీ ఒక్కడిది కాదు ఈ పోరాటం నీతో పాటు పోరాడుతుంది మానవాళి సమస్తం నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం నీ నుండి కోరేది కేవలం నీ సహకారం భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం వీచే ఈ పవనం చేర్చును నిన్ను భావితరాల నీరాజనాల తీరం నీ పైనే భారం నీవే ఆధారం ఆఫ్రిన్ సిద్ధిఖి

#గుండె  తెలిసి నీ వల్ల ఎవరికి సోకిన రోగం 
పరిహారం చేయగలవా ఆ పాపం 
సఫాయి అన్న కి సలాం కొట్టి, పోలీస్ సార్ మాట కి కట్ట్టుబడి, 
డాక్టర్ గారి సలహాలకి విలువిచ్చి 
నిలిచి పోలేవా ఈ క్షణం 
పెద్ద త్యాగాలను కోరుకోవట్లేదు ఈ యుద్ధం
నిలిచిపోయిన వారే గెలిచే వింత పరుగు పందం 
గడిచిపోయినా ప్రతి పొరపాటు కావాలి గుణపాఠం 
నీ ఒక్కడిది కాదు ఈ పోరాటం 
నీతో పాటు పోరాడుతుంది మానవాళి సమస్తం 
నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం 
నీ నుండి కోరేది కేవలం నీ సహకారం 
భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం 
కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం
ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం 
ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం 
చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం 
చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం 
కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం 
వీచే ఈ పవనం చేర్చును నిన్ను 
భావితరాల నీరాజనాల తీరం 
నీ పైనే భారం 
నీవే ఆధారం 
ఆఫ్రిన్ సిద్ధిఖి

గ్రహణం అనుకోకు కమ్మేస్తే మాస్క్ నీ ముఖచంద్రబింబం వివక్ష అనుకోకు పాటిస్తే నీ తోటివారి సామాజిక దూరం గృహమే కదా స్వర్గ సీమ అనుకోవడమే ఉత్తమం ఉండాలి నీ చేతులు శుభ్రం ఉంచాలి నీ పరిసరాలు పరిశుభ్రం తెలిసి నీ వల్ల ఎవరికి సోకిన రోగం పరిహారం చేయగలవా ఆ పాపం సఫాయి అన్న కి సలాం కొట్టి, పోలీస్ సార్ మాట కి కట్ట్టుబడి, డాక్టర్ గారి సలహాలకి విలువిచ్చి నిలిచి పోలేవా ఈ క్షణం పెద్ద త్యాగాలను కోరుకోవట్లేదు ఈ యుద్ధం నిలిచిపోయిన వారే గెలిచే వింత పరుగు పందం గడిచిపోయినా ప్రతి పొరపాటు కావాలి గుణపాఠం నీ ఒక్కడిది కాదు ఈ పోరాటం నీతో పాటు పోరాడుతుంది మానవాళి సమస్తం నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం నీ నుండి కోరేది కేవలం నీ సహకారం భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహన

#lockdown  గ్రహణం అనుకోకు కమ్మేస్తే మాస్క్ నీ ముఖచంద్రబింబం 
వివక్ష అనుకోకు పాటిస్తే నీ తోటివారి సామాజిక దూరం 
గృహమే కదా స్వర్గ సీమ అనుకోవడమే ఉత్తమం
ఉండాలి నీ చేతులు శుభ్రం  
ఉంచాలి నీ పరిసరాలు పరిశుభ్రం 
తెలిసి నీ వల్ల ఎవరికి సోకిన రోగం 
పరిహారం చేయగలవా ఆ పాపం 
సఫాయి అన్న కి సలాం కొట్టి, పోలీస్ సార్ మాట కి కట్ట్టుబడి, 
డాక్టర్ గారి సలహాలకి విలువిచ్చి 
నిలిచి పోలేవా ఈ క్షణం 
పెద్ద త్యాగాలను కోరుకోవట్లేదు ఈ యుద్ధం
నిలిచిపోయిన వారే గెలిచే వింత పరుగు పందం 
గడిచిపోయినా ప్రతి పొరపాటు కావాలి గుణపాఠం 
నీ ఒక్కడిది కాదు ఈ పోరాటం 
నీతో పాటు పోరాడుతుంది మానవాళి సమస్తం 
నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం 
నీ నుండి కోరేది కేవలం నీ సహకారం 
భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం 
కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం
ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం 
ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం 
చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం 
చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహన

#lockdown

8 Love

Trending Topic