MALE THOUGHTS: సరి చెప్పుకోలేని సరసాల అలజడులు ఆగన | తెలుగు Love

"MALE THOUGHTS: సరి చెప్పుకోలేని సరసాల అలజడులు ఆగనంటున్నవి.... ఆపుకోలేను అంటున్నవి FEMALE FELT's: ఆగమైపోతదోమో అణువులు కలవక, తికమక పడునేమో తీరని దాహానికి, మాటలతో మనస్సును గెలిచిన, మగువను గెలవక వుండలేవేమో చెలికాడ, చెర పట్టక విడిచి పెట్టు విడువలేని నా సెగలు, నీలో రేపిన అలజడులు ఇక మోసంబులే అని..,😶 ©Reddy awesome"

 MALE THOUGHTS:
సరి చెప్పుకోలేని సరసాల అలజడులు
 ఆగనంటున్నవి.... ఆపుకోలేను అంటున్నవి
FEMALE FELT's:
ఆగమైపోతదోమో అణువులు కలవక,
తికమక పడునేమో తీరని దాహానికి,
మాటలతో మనస్సును గెలిచిన,
మగువను గెలవక వుండలేవేమో చెలికాడ,
చెర పట్టక విడిచి పెట్టు 
విడువలేని నా సెగలు,
నీలో రేపిన అలజడులు
 ఇక మోసంబులే  అని..,😶

©Reddy awesome

MALE THOUGHTS: సరి చెప్పుకోలేని సరసాల అలజడులు ఆగనంటున్నవి.... ఆపుకోలేను అంటున్నవి FEMALE FELT's: ఆగమైపోతదోమో అణువులు కలవక, తికమక పడునేమో తీరని దాహానికి, మాటలతో మనస్సును గెలిచిన, మగువను గెలవక వుండలేవేమో చెలికాడ, చెర పట్టక విడిచి పెట్టు విడువలేని నా సెగలు, నీలో రేపిన అలజడులు ఇక మోసంబులే అని..,😶 ©Reddy awesome

#loveart,#realitylove,#malethoughts,#femalesays,#latenights,#romamce,

People who shared love close

More like this

Trending Topic