Reddy Awesome

Reddy Awesome

about love,life, motivational quotes

  • Latest
  • Popular
  • Repost
  • Video

White ప్రశ్నిస్తే నేను ఆగిపోయేవాడినేమో..! ప్రశ్నించకుండా నువ్వాగిపోయావ్..👽 ©Reddy Awesome

#Sad_Status #Fake  White ప్రశ్నిస్తే నేను ఆగిపోయేవాడినేమో..!
ప్రశ్నించకుండా నువ్వాగిపోయావ్..👽

©Reddy Awesome
#sad_quotes  White ఆశించడం ఆపేస్తేనే..,

బతకడం  తేలికవుతుంది..!

©Reddy Awesome

#sad_quotes

108 View

నేను నీకు కుచేలుడను అవలేకపోయినా, నీవెప్పుడు నాకు ఆ సుధాముడు ఆరాధించే శ్రీకృష్ణుడివే నేస్తమా..! అటుకులే కావచ్చేమో.., కుచేలుడి కంటికి.., అమృతమై తలపించే, శ్రీ కృష్ణుడి మనస్సుకి.., కుచేలుడివి కావన్నా.., అటుకులు(జ్ఞానం) పంచిన నేస్తానివే నీవు నాకు...!👫👬 ©Reddy Awesome

#Dosti  నేను నీకు కుచేలుడను అవలేకపోయినా,
నీవెప్పుడు నాకు ఆ సుధాముడు
 ఆరాధించే శ్రీకృష్ణుడివే నేస్తమా..! 



అటుకులే కావచ్చేమో..,
కుచేలుడి కంటికి..,
అమృతమై తలపించే,
 శ్రీ కృష్ణుడి మనస్సుకి..,
కుచేలుడివి కావన్నా..,
అటుకులు(జ్ఞానం) పంచిన నేస్తానివే నీవు నాకు...!👫👬

©Reddy Awesome

#Dosti

15 Love

#waiting  White నన్ను రోజూ చూసే చీకటీ వెక్కిరిస్తోంది తెలుసా 
కలలో తిరిగే రాజా,కల్లముందు రాలేదని 
రోజూ కలవరమే నాకు మిగిల్చాడని..!

©Reddy Awesome

#waiting

162 View

#Thinking  Black నన్ను నేను వెతుకుతూ,
నిన్ను నేను కలిసాను,
కలిసి మాట కలపలేదు,
కాదని కంపించలేదు,
కల్మషంలేని నీ కన్నుల పలకరింపే..
రోజూ కలై చేరే నన్ను..❤️‍🩹

©Reddy Awesome

#Thinking

99 View

#wishes  కలువల రూపం నీది
కవ్వించే స్నేహం నీది
ఎడతెగని బంధం నీది
ఎప్పుడు అలరించే ఆహ్లాదం నీది 
మా నవ్వుల తోరణాలలో విరబూసే పువ్వులా 
నువ్వేప్పుడు మాకు ఇలా ఆనందాన్ని పంచాలని 
కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా

©Reddy Awesome

birthday

90 View

Trending Topic