నేను నీకు కుచేలుడను అవలేకపోయినా, నీవెప్పుడు నాకు ఆ | తెలుగు Shayari

"నేను నీకు కుచేలుడను అవలేకపోయినా, నీవెప్పుడు నాకు ఆ సుధాముడు ఆరాధించే శ్రీకృష్ణుడివే నేస్తమా..! అటుకులే కావచ్చేమో.., కుచేలుడి కంటికి.., అమృతమై తలపించే, శ్రీ కృష్ణుడి మనస్సుకి.., కుచేలుడివి కావన్నా.., అటుకులు(జ్ఞానం) పంచిన నేస్తానివే నీవు నాకు...!👫👬 ©Reddy Awesome"

 నేను నీకు కుచేలుడను అవలేకపోయినా,
నీవెప్పుడు నాకు ఆ సుధాముడు
 ఆరాధించే శ్రీకృష్ణుడివే నేస్తమా..! 



అటుకులే కావచ్చేమో..,
కుచేలుడి కంటికి..,
అమృతమై తలపించే,
 శ్రీ కృష్ణుడి మనస్సుకి..,
కుచేలుడివి కావన్నా..,
అటుకులు(జ్ఞానం) పంచిన నేస్తానివే నీవు నాకు...!👫👬

©Reddy Awesome

నేను నీకు కుచేలుడను అవలేకపోయినా, నీవెప్పుడు నాకు ఆ సుధాముడు ఆరాధించే శ్రీకృష్ణుడివే నేస్తమా..! అటుకులే కావచ్చేమో.., కుచేలుడి కంటికి.., అమృతమై తలపించే, శ్రీ కృష్ణుడి మనస్సుకి.., కుచేలుడివి కావన్నా.., అటుకులు(జ్ఞానం) పంచిన నేస్తానివే నీవు నాకు...!👫👬 ©Reddy Awesome

#Dosti

People who shared love close

More like this

Trending Topic