వరసిద్ది వినాయక వినాయకుడి పెద్ద చెవులు, పొట్ట... | తెలుగు మోటివేషన్

"వరసిద్ది వినాయక వినాయకుడి పెద్ద చెవులు, పొట్ట...ఆకాశానికి,అంత రిక్షానికి ప్రతీకలు.ఉదరం చుట్టూ ఉన్న పాము-,భూమి ఆకాశాల మధ్యనున్న సంరక్షణ శక్తికి చిహ్నం. పై కుడి చేతులోని పాశం ధర్మపాశం.ఎడమ చేతులోని అంకుశం అహంకార నాశిని. కిందనున్న ఎడమ చేతులోని దంతం ఆత్మనిగ్రహానికి సూచన. కుడిచేయి అభయ ప్రదాయక.గజాననుకి అగ్రపూజ అందిస్తే భయాలు తొలగి,జయాలు వర్తిస్తాయి. ©VADRA KRISHNA"

 వరసిద్ది వినాయక 

వినాయకుడి పెద్ద చెవులు,
పొట్ట...ఆకాశానికి,అంత
రిక్షానికి ప్రతీకలు.ఉదరం
చుట్టూ ఉన్న పాము-,భూమి
ఆకాశాల మధ్యనున్న
సంరక్షణ శక్తికి చిహ్నం.
పై కుడి చేతులోని పాశం
ధర్మపాశం.ఎడమ చేతులోని
అంకుశం అహంకార నాశిని.
కిందనున్న ఎడమ చేతులోని
దంతం ఆత్మనిగ్రహానికి
సూచన. కుడిచేయి అభయ 
ప్రదాయక.గజాననుకి
అగ్రపూజ అందిస్తే భయాలు 
తొలగి,జయాలు వర్తిస్తాయి.

©VADRA KRISHNA

వరసిద్ది వినాయక వినాయకుడి పెద్ద చెవులు, పొట్ట...ఆకాశానికి,అంత రిక్షానికి ప్రతీకలు.ఉదరం చుట్టూ ఉన్న పాము-,భూమి ఆకాశాల మధ్యనున్న సంరక్షణ శక్తికి చిహ్నం. పై కుడి చేతులోని పాశం ధర్మపాశం.ఎడమ చేతులోని అంకుశం అహంకార నాశిని. కిందనున్న ఎడమ చేతులోని దంతం ఆత్మనిగ్రహానికి సూచన. కుడిచేయి అభయ ప్రదాయక.గజాననుకి అగ్రపూజ అందిస్తే భయాలు తొలగి,జయాలు వర్తిస్తాయి. ©VADRA KRISHNA

#ganesha

People who shared love close

More like this

Trending Topic