VADRA KRISHNA

VADRA KRISHNA Lives in Gajuwaka part, Andhra Pradesh, India

1991నుండి 2012 వరకు లైబ్రరీలో సేకరించిన *ఆణిముత్యాలు*

  • Latest
  • Popular
  • Repost
  • Video

కనుమరుగయితే...మనసులో కూడా నిలువదు. ©VADRA KRISHNA

#మోటివేషన్  కనుమరుగయితే...మనసులో
కూడా నిలువదు.

©VADRA KRISHNA

కనుమరుగయితే...మనసులో కూడా నిలువదు. ©VADRA KRISHNA

15 Love

అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు. ©VADRA KRISHNA

#మోటివేషన్  అపజయం అంచులవరకు
పోకుండా లభించే విజయంలో
పులకింత ఉండదు.

©VADRA KRISHNA

*విలియం ఫెదర్

14 Love

ఘనతకు ముందు విధేయత ఉంటుంది.నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ©VADRA KRISHNA

#మోటివేషన్  ఘనతకు ముందు విధేయత
ఉంటుంది.నాశనానికి ముందు
గర్వం నడుస్తుంది.

©VADRA KRISHNA

*బైబిల్

12 Love

పచ్చని చెట్టుని పదిలంగా హృదయంలో పెంచుకో గలిగితే కోయిల కూతలు నిరంతరం వినవచ్చు. ©VADRA KRISHNA

#మోటివేషన్  పచ్చని చెట్టుని పదిలంగా
హృదయంలో పెంచుకో
గలిగితే కోయిల కూతలు
నిరంతరం వినవచ్చు.

©VADRA KRISHNA

పచ్చని చెట్టుని పదిలంగా హృదయంలో పెంచుకో గలిగితే కోయిల కూతలు నిరంతరం వినవచ్చు. ©VADRA KRISHNA

14 Love

సుభాషితాలు ************* మరణం కన్నా,దారిద్ర్యం కన్నా, మరణమే మేలైనది. మరణించడం వల్ల భాద స్వల్ప కాలమే ఉంటుంది. కాని దారిద్ర్యం భాద జీవితాంతం ఉంటుంది. ©VADRA KRISHNA

#మోటివేషన్  సుభాషితాలు
*************
మరణం కన్నా,దారిద్ర్యం కన్నా,
మరణమే మేలైనది.
మరణించడం వల్ల భాద స్వల్ప
కాలమే ఉంటుంది. కాని దారిద్ర్యం
భాద జీవితాంతం ఉంటుంది.

©VADRA KRISHNA

*సుభాషితాలు

15 Love

బ్రేక్ 'ఫాస్ట్ బెడ్ మీదికే రావాలంటే... కిచెన్'లోనే పడుకోవాలి...! ©VADRA KRISHNA

#మోటివేషన్  బ్రేక్ 'ఫాస్ట్ బెడ్ మీదికే రావాలంటే...
కిచెన్'లోనే పడుకోవాలి...!

©VADRA KRISHNA

బ్రేక్ 'ఫాస్ట్ బెడ్ మీదికే రావాలంటే... కిచెన్'లోనే పడుకోవాలి...! ©VADRA KRISHNA

11 Love

Trending Topic