స్వార్ధాన్ని ఒకవైపు,అసూయను మరోవైపు నిలిపి హృదయాన్న | తెలుగు మోటివేషన్

"స్వార్ధాన్ని ఒకవైపు,అసూయను మరోవైపు నిలిపి హృదయాన్ని విశాలం చేయాలంటే వీలుపడదు.స్వార్థం,అసూయ,అనే గోడలు కూలినపుడే ప్రేమ సూర్యకిరణాల వలే విస్తరిస్తుంది. ©VADRA KRISHNA "

స్వార్ధాన్ని ఒకవైపు,అసూయను మరోవైపు నిలిపి హృదయాన్ని విశాలం చేయాలంటే వీలుపడదు.స్వార్థం,అసూయ,అనే గోడలు కూలినపుడే ప్రేమ సూర్యకిరణాల వలే విస్తరిస్తుంది. ©VADRA KRISHNA

People who shared love close

More like this

Trending Topic