#MessageOfTheDay "దినం గడిస్తే గుణం తెలుస్తుందట"సా | తెలుగు

"#MessageOfTheDay "దినం గడిస్తే గుణం తెలుస్తుందట"సామెత. మొదట్లో అందరూ మంచోళ్ళు లాగానే కనిపిస్తారు. పోను,పోను రోజులు గడుస్తుంటే ఎవరి స్వభావం ఏంటి అన్నది తెలుస్తుంది. కావున మంచిగా,తియ్యగా మాట్లాడినోళ్లాంతా మంచోళ్ళు కాదు.కఠినంగా మాట్లాడినోళ్ళంతా చెద్దోళ్ళు కాదు.ఎవరి స్వభావం ఎలాంటిదన్నది కాలం నిర్ణయిస్తుంది. ©VADRA KRISHNA "

#MessageOfTheDay "దినం గడిస్తే గుణం తెలుస్తుందట"సామెత. మొదట్లో అందరూ మంచోళ్ళు లాగానే కనిపిస్తారు. పోను,పోను రోజులు గడుస్తుంటే ఎవరి స్వభావం ఏంటి అన్నది తెలుస్తుంది. కావున మంచిగా,తియ్యగా మాట్లాడినోళ్లాంతా మంచోళ్ళు కాదు.కఠినంగా మాట్లాడినోళ్ళంతా చెద్దోళ్ళు కాదు.ఎవరి స్వభావం ఎలాంటిదన్నది కాలం నిర్ణయిస్తుంది. ©VADRA KRISHNA

#Messageoftheday *చాణక్యుడు

People who shared love close

More like this

Trending Topic