ఒక మధ్య తరగతి వాడు గొప్పగా బ్రతకాలి అని ఆలోచనతో చేసే అప్పు వల్ల వాడు సంపాదించే జీతంలో సగం తను చేసిన అప్పు తీర్చడానికి, వాడు జీవించే జీవితంలో సగం జీవితం చేసిన అప్పు ఎలా తీర్చాలి అని ఆలోచనలోనే పోతుంది....
నీకు డబ్బు అవసరం అని ఆలోచన వచ్చిన డబ్బు కోసం నువ్వు చేసే ప్రయత్నాలలో అప్పు ఆఖరి ప్రయత్నం అవ్వాలి...
లేకుంటే అప్పు అనే ఆప్షన్ నీకు వున్న 4 ఆప్షన్స్ లో వుండకూడదు...🤷🏻♂️
©Srinu rockS786
#Life_experience