Srinu rockS786

Srinu rockS786

  • Latest
  • Popular
  • Video

సమాజంలో ఈ కుల మత వర్గ భేదాలు పోవాలి అంటే కొత్త చట్టాలు తేస్తెనో, మనుషులు మారితెనో పోవు అవసరం మనిషికి అవసరం అనేది తనని ఎంత కిందకీ అయినా దిగజారుస్తుంది... మనిషి రక్తానికి కోపం,పౌరుషం తో పాటు ప్రేమ, ఆప్యాయత కూడా వున్నాయి కులం కోసం రక్త సంబంధాలు అయినా వదులుకుంటారు కానీ రక్తం కోసం కులాలని పట్టించుకోరు అందుకే ఏ కులము వాడి రక్తం వాడికే ఇస్తే ఆ రక్తం కోసం అయినా వేరే కులం వాడిని ఆశ్రయిస్తారు ©Srinu rockS786

#ఆలోచనలు #NoCaste  సమాజంలో ఈ కుల మత వర్గ భేదాలు పోవాలి అంటే కొత్త చట్టాలు తేస్తెనో, మనుషులు మారితెనో పోవు
 అవసరం మనిషికి అవసరం అనేది తనని ఎంత కిందకీ అయినా దిగజారుస్తుంది...
మనిషి రక్తానికి కోపం,పౌరుషం తో పాటు ప్రేమ, ఆప్యాయత కూడా వున్నాయి
కులం కోసం రక్త సంబంధాలు అయినా వదులుకుంటారు కానీ రక్తం కోసం కులాలని పట్టించుకోరు అందుకే ఏ కులము వాడి రక్తం వాడికే ఇస్తే ఆ రక్తం కోసం అయినా వేరే కులం వాడిని ఆశ్రయిస్తారు

©Srinu rockS786

#NoCaste

15 Love

#పురాణం #Krishna

#Krishna

90 View

#ప్రేమ #priyamithunam
#ఆలోచనలు #Life_experience  ఒక మధ్య తరగతి వాడు గొప్పగా బ్రతకాలి అని ఆలోచనతో చేసే అప్పు వల్ల వాడు సంపాదించే జీతంలో సగం తను చేసిన అప్పు తీర్చడానికి, వాడు జీవించే జీవితంలో సగం జీవితం చేసిన అప్పు ఎలా తీర్చాలి అని ఆలోచనలోనే పోతుంది....
నీకు డబ్బు అవసరం అని ఆలోచన వచ్చిన డబ్బు కోసం నువ్వు చేసే ప్రయత్నాలలో అప్పు ఆఖరి ప్రయత్నం అవ్వాలి...
లేకుంటే అప్పు అనే ఆప్షన్ నీకు వున్న 4 ఆప్షన్స్ లో వుండకూడదు...🤷🏻‍♂️

©Srinu rockS786
#సమాజం #savewomen  రోడ్ మీద కనిపించే ప్రతీ అమ్మాయిని మానభంగం చెయ్యడానికి చూస్తే,
నిన్ను కాదన్న ప్రతీ అమ్మాయిని హత్య చెయ్యాలని ప్రయత్నిస్తే,
పెళ్లి సంబంధాల కోసం వెళ్ళిన ప్రతీ ఒక్కడు కట్నం కింద కోట్లు అడిగితే,
ఆడపిల్ల అని తెలిసి పురిట్లోనే హత్య చేయడానికి సిద్ధం అయితే,
రాబోయే రోజుల్లో మనిషి జంతువులతో కాపురం చెయ్యాల్సివస్తుంది...
అలా జంతువులకి మనుషులకి పుట్టిన పిల్లలకు మ్యూజియం కి తీసుకువెళ్ళి మ్యూజియంలో వుంచిన ఆడవారిని చూపి ఒకప్పుడు మా మానవులు ఇలాంటి అమ్మాయిలని పెళ్లి చేసుకొని కాపురాలు చేసేవారు అని చెప్పుకునే రోజు వస్తుంది

©Srinu rockS786

#savewomen

81 View

#పురాణం #HUmanity  నువ్వు ఎంత ప్రతిష్ట కలిగిన వంశంలో పుట్టావు అని
కాదు నీకు గౌరవం లభించేది నువు పుట్టాక 
నీ నడవడిక వలన నీ వంశం ఎంత 
కీర్తి సంపాదించింది అన్న దాని బట్టి 
నీకు గౌరవం లభిస్తుంది..
6వ శతాబ్దంలో ఏర్పడిన షోడశమహజనపదాల వంశాలలో నందవంశం చివరిరాజు అయిన ధననందుడుని సంహరించింది గొప్ప చరిత్ర
కలిగిన వంశంలో పుట్టిన రాజు కాదు
ఒక యాదవ వంశానికి చెందిన ఒక కాపరి అతనే మౌర్యచంద్రగుప్తుడు.తన వల్ల మౌర్య సామ్రాజ్యం
దక్షిణ భారత దేశం అంతటా కీర్తింపబడింది...
నీకు కీర్తి ప్రతిష్టలు నీ వంశం బట్టి రావు
నీ గుణం బట్టి వస్తాయి...

©Srinu rockS786

#HUmanity

99 View

Trending Topic