నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం నీ నుండి క

"నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం నీ నుండి కోరేది కేవలం నీ సహకారం భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం వీచే ఈ పవనం చేర్చును నిన్ను భావితరాల నీరాజనాల తీరం నీ పైనే భారం నీవే ఆధారం"

 నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం 
నీ నుండి కోరేది కేవలం నీ సహకారం 
భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం 
కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం
ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం 
ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం 
చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం 
చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం 
కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం 
వీచే ఈ పవనం చేర్చును నిన్ను 
భావితరాల నీరాజనాల తీరం 
నీ పైనే భారం 
నీవే ఆధారం

నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం నీ నుండి కోరేది కేవలం నీ సహకారం భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం వీచే ఈ పవనం చేర్చును నిన్ను భావితరాల నీరాజనాల తీరం నీ పైనే భారం నీవే ఆధారం

#గుండె

People who shared love close

More like this

Trending Topic