White కొన్ని జ్ణాపకాలని తలచి కనులు తడి అవ్వాలిసిందే.. కాలిపోయిన కలలుగా మిగిలిపోవాలిసిందే కానీ తిరిగిరాని క్షణాలు అవి... అప్పుడే ఆ క్షణాలు అశాస్వితమని తెలిసిఉంటే బాగుండు కదా... ఆ మధుర క్షణాలే శాస్వితమని అనుకుంటం కదా అదే అజ్ఞాణం ... ఈ లోకంలో ఏ సుఖం శాస్వితం కాదు... ఈ లోకంలో ఏ దుఃఖం శాస్వితం కాదు...
©Uday(Unique Ultimate Unlimited)
#Sad_Status