పిల్లలు,పెద్దలను అనుసరించి వెళ్ళేటట్లు పరస్పరం అనుసరించి వెళ్లేవారిగా, ఏకమనుస్కులుగా,కలిసి ఆరాదించేవారిగా పరస్పరం సౌమ్యంగా మాట్లాడేవారికిగా కలసిమెలసి జీవించండి. ఐకమత్యానికి ఎప్పటికి భంగం కలిగించకండి.రండి,మిమ్మల్ని ఐకమత్యంతో పనిచేసేవారిగా, ఏకమనుస్కులుగా రూపొందిస్తాను.
©VADRA KRISHNA
#Family మంత్రం