माठमà¥à¤à¥‡ वरदान दो की పూజా:-నాకు లేక నాకుతుంటే నీకు
నైవేద్యమా(సామెత)
✓భక్తి అవసరమే కానీ ఆడంభరమైన భక్తి,
తనకు లేకపోయినా దేవుడేమైనా చేస్తాడేమో
అనీ,భయం అవసరం లేదనే విషయం ఇందులో
ఇమిడి ఉంది.
✓ఎవరి ఆర్థిక స్థితిగతులకు వారు తగినట్టుగా
పూజలు చేయడం,నైవేద్యాలు పెట్టడం చేయాలి.
తప్ప నలుగురు పొగడాలనీ,సంతర్పణలు,యజ్ఞ
యాగాదులు చేయడం దేవుడు కూడా మెచ్చడు.
*ఇది కడు పేదవారి ఆర్తి సామెత.*
©VADRA KRISHNA
*డాక్టర్ దామోదరరావు(వార్త26/10/2006)