పైకి కనిపించినా,కనిపించక పోయినా చాలా మందికి రెండు నాలుకలుంటాయి.,వారి మాటల్ని బట్టి వారు దేన్ని సమర్దిస్తారో, దేన్ని విమర్శిస్తారో తెలుసుకోవడం కష్టం.వారు ఉదయాన్ని ఒక విషయాన్ని ప్రశంశిస్తారు.రాత్రి అయ్యేసరికి అదే విషయాన్ని విమర్శిస్తారు. అయితే మనం అటువంటి వారు చివరిగా చెప్పిన అభిప్రాయాన్నే పరిగణలోకి తీసుకోవాలి.
©VADRA KRISHNA
*అలెగ్జాండర్ పోప్