White 🙏🙏🙏 *పిల్లలతో ఇంటిపనులు చేయించండి* మీ పిల్ల | తెలుగు సమాజం &

"White 🙏🙏🙏 *పిల్లలతో ఇంటిపనులు చేయించండి* మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నట్ల యితే.. వారితో తరచూ ఇంటిపనులు చేయించండి. వారి బాధ్యతలను వారికి తెలియజేయండి. ఏ పని చేస్తున్నా.. ఇంకా వేగంగా, మెరుగ్గా చేయగలవంటూ ప్రోత్స హించండి. వారి భాగస్వామ్యం లేకుండా కుటుంబ పనులు పూర్తికావని అర్థమయ్యేలా చెప్పండి. పిల్లల్ని ప్రేమించడంతోపాటు వారికి అన్నీ నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. - డాక్టర్ జాన్ డెలోనీ, మానసిక ఆరోగ్య నిపుణుడు ©Bhaskar Reddy Unlimited life Style"

 White 🙏🙏🙏
*పిల్లలతో ఇంటిపనులు చేయించండి*

మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నట్ల యితే.. వారితో తరచూ ఇంటిపనులు చేయించండి. వారి బాధ్యతలను వారికి తెలియజేయండి. ఏ పని చేస్తున్నా.. ఇంకా వేగంగా, మెరుగ్గా చేయగలవంటూ ప్రోత్స హించండి. వారి భాగస్వామ్యం లేకుండా కుటుంబ పనులు పూర్తికావని అర్థమయ్యేలా చెప్పండి. పిల్లల్ని ప్రేమించడంతోపాటు వారికి అన్నీ నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. - డాక్టర్ జాన్ డెలోనీ, మానసిక ఆరోగ్య నిపుణుడు

©Bhaskar Reddy Unlimited life Style

White 🙏🙏🙏 *పిల్లలతో ఇంటిపనులు చేయించండి* మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నట్ల యితే.. వారితో తరచూ ఇంటిపనులు చేయించండి. వారి బాధ్యతలను వారికి తెలియజేయండి. ఏ పని చేస్తున్నా.. ఇంకా వేగంగా, మెరుగ్గా చేయగలవంటూ ప్రోత్స హించండి. వారి భాగస్వామ్యం లేకుండా కుటుంబ పనులు పూర్తికావని అర్థమయ్యేలా చెప్పండి. పిల్లల్ని ప్రేమించడంతోపాటు వారికి అన్నీ నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. - డాక్టర్ జాన్ డెలోనీ, మానసిక ఆరోగ్య నిపుణుడు ©Bhaskar Reddy Unlimited life Style

#Sad_Status మన సాంప్రదాయాలు

People who shared love close

More like this

Trending Topic