Bhaskar Reddy Unlimited life Style

Bhaskar Reddy Unlimited life Style

  • Latest
  • Popular
  • Video
#విషెస్

సమాయం Its time value శుభ సాయంకాలం

135 View

White 🙏🙏🙏 శుభోదయం మనసు ప్రశాంతంగా ఉంటేనే చేసే పనిలో క్లారిటీ ఉంటుంది. ఆలోచన మంచిగా ఉంటే ప్రతిదీ అందంగా కనిపిస్తుంది . ©Bhaskar Reddy Unlimited life Style

#కవిత్వం #good_night  White 
🙏🙏🙏
శుభోదయం
మనసు ప్రశాంతంగా ఉంటేనే చేసే పనిలో క్లారిటీ ఉంటుంది.
ఆలోచన మంచిగా ఉంటే ప్రతిదీ అందంగా కనిపిస్తుంది .

©Bhaskar Reddy Unlimited life Style

#good_night ప్రసిద్ధ కవిత్వం

15 Love

White 🙏🙏🙏 శుభోదయం పడిపోతే లేపడానికి ఎవ్వరూ రాకపోవచ్చు కానీ ముందుకు పోతుంటే మాత్రం అడ్డుకోవడాని చాలా మంది ఉంటారు. 🍏🍏🍏🌼🌼🌼 ©Bhaskar Reddy Unlimited life Style

#కవిత్వం #love_shayari  White 🙏🙏🙏 
శుభోదయం 
పడిపోతే లేపడానికి ఎవ్వరూ రాకపోవచ్చు కానీ ముందుకు పోతుంటే మాత్రం అడ్డుకోవడాని  చాలా మంది ఉంటారు.
🍏🍏🍏🌼🌼🌼

©Bhaskar Reddy Unlimited life Style

#love_shayari ప్రసిద్ధ కవిత్వం

14 Love

White 🙏🙏🙏 కష్టాలు ఎప్పుడూ తుపాను సమయంలో అలలవంటివి కొంతకాలమే అవి ఉధృతంగా ఉంటాయి తట్టుకుని నిలబడితే అనుభవాలుగా మారిపోతాయి. ©Bhaskar Reddy Unlimited life Style

#కవిత్వం #Sad_Status  White 🙏🙏🙏 
కష్టాలు ఎప్పుడూ తుపాను సమయంలో అలలవంటివి కొంతకాలమే అవి ఉధృతంగా ఉంటాయి తట్టుకుని నిలబడితే అనుభవాలుగా మారిపోతాయి.

©Bhaskar Reddy Unlimited life Style

#Sad_Status కుటుంబం గురించి పద్యం ప్రసిద్ధ కవిత్వం

14 Love

White 🙏🙏🙏 *పిల్లలతో ఇంటిపనులు చేయించండి* మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నట్ల యితే.. వారితో తరచూ ఇంటిపనులు చేయించండి. వారి బాధ్యతలను వారికి తెలియజేయండి. ఏ పని చేస్తున్నా.. ఇంకా వేగంగా, మెరుగ్గా చేయగలవంటూ ప్రోత్స హించండి. వారి భాగస్వామ్యం లేకుండా కుటుంబ పనులు పూర్తికావని అర్థమయ్యేలా చెప్పండి. పిల్లల్ని ప్రేమించడంతోపాటు వారికి అన్నీ నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. - డాక్టర్ జాన్ డెలోనీ, మానసిక ఆరోగ్య నిపుణుడు ©Bhaskar Reddy Unlimited life Style

#సమాజం #Sad_Status  White 🙏🙏🙏
*పిల్లలతో ఇంటిపనులు చేయించండి*

మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నట్ల యితే.. వారితో తరచూ ఇంటిపనులు చేయించండి. వారి బాధ్యతలను వారికి తెలియజేయండి. ఏ పని చేస్తున్నా.. ఇంకా వేగంగా, మెరుగ్గా చేయగలవంటూ ప్రోత్స హించండి. వారి భాగస్వామ్యం లేకుండా కుటుంబ పనులు పూర్తికావని అర్థమయ్యేలా చెప్పండి. పిల్లల్ని ప్రేమించడంతోపాటు వారికి అన్నీ నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. - డాక్టర్ జాన్ డెలోనీ, మానసిక ఆరోగ్య నిపుణుడు

©Bhaskar Reddy Unlimited life Style

#Sad_Status మన సాంప్రదాయాలు

10 Love

White 🙏🙏🙏 ---- ప్రతి విషయానికి కలత చెందకుండా ఆనందంగా ఉంటే జీవితంలో అంతులేని సంపద ఉన్నట్లే. If we are happy without getting upset about everything then there is endless wealth in life. We should not respond with anger to those who want to oppress us. We have to answer with our growth. మనలను అణచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు. మన ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. ©Bhaskar Reddy Unlimited life Style

#మోటివేషన్ #Shiva  White 🙏🙏🙏 
----
 ప్రతి విషయానికి కలత చెందకుండా ఆనందంగా ఉంటే జీవితంలో అంతులేని సంపద ఉన్నట్లే.
 If we are happy without getting upset about everything then there is endless wealth in life.
We should not respond with anger to those who want to oppress us. We have to answer with our growth.
మనలను అణచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు. మన ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి.

©Bhaskar Reddy Unlimited life Style

#Shiva కొంచెం కోపం కొంచెం ప్రేమ

11 Love

Trending Topic