Challenge ఉన్నది ఒకే ఒక జీవితం కదా
మరెందుకు.. ఈ ఆరాటాలు,
ఒకరిని ప్రేమగా కూడా మాట్లాడలేని
తనం, మనిషిని మనిషిలా చూడలేని
తనం... ఒకరి సహాయం తీసుకుని
ఎదగడం లో నీ ఎదుగుదల
ఉంటుంది. మరొకరిని సమూలంగా
సర్వనాశనం చేసి ఎదగాలనుకోవడం
నీ ఓటమే ఉంటుంది... ఎంత
ఎదిగిఉన్నా నీ ఒదుగుదలలో
నీ భవిష్యత్తు ఉంటుంది
©Uday(Unique Ultimate Unlimited)
#Challenge