మనల్ని నొప్పితెలియకుండా వెనుక నుంచి పొడిచేవాడు మన | తెలుగు ప్రేమ &

"మనల్ని నొప్పితెలియకుండా వెనుక నుంచి పొడిచేవాడు మన శత్రువు.మనం వినడానికి ఇష్టపడని మాటలని మనకి తెయకుండా ఇతరులతో చెప్పేవాడు కూడా మన శత్రువే. కాని మనకు బాద కలిగినా మనముందునించే పొడిచేవాడు మనగురించి మనం వినడానికి ఇష్టపడని మాటలు మనముందే ఇతరులకి చెప్పేవాడు నిజమైన మిత్రుడు.ఎందుకంటే మనల్ని మనం ఉద్దరించుకోవడానికి మన నిజమైన మిత్రుడే మనకి ఈవిధంగా అవకాశం కల్పిస్తాడు. ©VADRA KRISHNA "

మనల్ని నొప్పితెలియకుండా వెనుక నుంచి పొడిచేవాడు మన శత్రువు.మనం వినడానికి ఇష్టపడని మాటలని మనకి తెయకుండా ఇతరులతో చెప్పేవాడు కూడా మన శత్రువే. కాని మనకు బాద కలిగినా మనముందునించే పొడిచేవాడు మనగురించి మనం వినడానికి ఇష్టపడని మాటలు మనముందే ఇతరులకి చెప్పేవాడు నిజమైన మిత్రుడు.ఎందుకంటే మనల్ని మనం ఉద్దరించుకోవడానికి మన నిజమైన మిత్రుడే మనకి ఈవిధంగా అవకాశం కల్పిస్తాడు. ©VADRA KRISHNA

*ఆస్కార్ వైల్డ్

People who shared love close

More like this

Trending Topic