सांस और धड़कन నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ గురించి"వీడి ఖేల్ ఖతం"అనుకుని ఎగతాళిగా నవ్వుకునే సమయంలోనే దేవుడు "నీ ఆట మొదలు పెడుతాడు".ఈరోజు నువ్వు కాలం కలిసిరాక పడిపోయిన పాతాళానివే కావచ్చు కానీ ధైర్యం చేసి నిలబడితే నువ్వు రేపటి రోజున ఆకాశానివి.అసలు తగ్గదు ఆత్మ విశ్వాసం పోగోట్టుకోవద్దు,రేపటి మీద నమ్మకం పోవద్దు.
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here